CM Revanth Reddy: గూగుల్ ప్రధాన కార్యాలయానికి రేవంత్.. ఆ అంశాలపై చర్చ!
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయన్ని సందర్శించారు. టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాల్లో భాగం పంచుకునే అంశంపై వీరు గూగుల్ ప్రతినిధులతో చర్చించారు.