Mahabubnagar: అత్తమామల ఆస్తిపై అల్లుడు కన్నేశాడు. ఆస్తి పంపకాల్లో వాటాకు ఒప్పుకోవాలని తన భార్యను అడిగిచూశాడు. అయితే, భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. అనంతరం డెడ్‌బాడీని డంపింగ్ యార్డులో పడేసి తనకేమీ తెలియదనట్లుగా పోలీసులకు తన భార్య మిస్సయిందని కంప్లయింట్ ఇచ్చాడు. కానీ, కూతురు ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్తే తన భార్యను చంపేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
పూర్తిగా చదవండి..TG: అత్తమామల ఆస్తిపై కన్నేసిన భర్త.. అందుకు ఒప్పుకోలేదని భార్యను ఏం చేశాడంటే..!
మహబూబ్‌నగర్ జిల్లా కిష్టారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అత్తమామల ఆస్తి పంపకాల్లో వాటాకు ఒప్పుకోవడం లేదని భార్యను భర్త గొంతు నులిమి హత్య చేశాడు. డెడ్‌బాడీని డంపింగ్ యార్డులో పడేసి మిస్సయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కూతురు ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Translate this News: