BREAKING: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. 14న ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. 14న ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నారు.
కేకే సర్వే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలకు సంబంధించి సర్వే రిపోర్టు విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 52 శాతం ఓటు షేరింగ్ రానుందని వెల్లడించింది. కాంగ్రెస్కు 37.8 శాతం, బీజేపీ 7 శాతం ఓటు షేరింగ్ వస్తుందని అంచనా వేసింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గరికొస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.