రాజకీయాలు ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ 6 గ్యారంటీలు 100 డేస్ రివ్యూ మీటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల డిక్లరేషన్, 6 గ్యారంటీలు 100 డేస్ లో ఎలా పూర్తి చేయాలి అనే అంశం పై రివ్యూ చేస్తున్నామని వెల్లడించారు By Nedunuri Srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. వారందరికీ టికెట్ కట్ లోక్ సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపేందుకు కసరత్తులు చేస్తోంది. 17 స్థానాలకు కనీసం 10కొత్త ముఖాలను రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఇప్పటికీ నలుగురిని మాత్రమే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. By srinivas 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్.. మంత్రి కీలక ప్రకటన తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఆర్టీవీతో మాట్లాడిన ఆయన.. వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాలు అమలు చేయడానికి లెట్ అవుతుందన్నారు. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే పోటీ చేస్తాం.. కూనంనేని ఇంట్రస్టింగ్ కామెంట్స్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేటీఆర్ కరెంట్ బిల్లులు చెల్లించవద్దని చెప్పడం సరైనా పద్దతేనా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామన్నారు. By B Aravind 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sita Rama Project : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.50వేల కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా కృష్ణారెడ్డి తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో రూ.1500 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు రూ.22,981 కోట్లకు పెంచారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: గుడ్ న్యూస్ రైతు బంధుపై కీలక ప్రకటన రైతు బంధు కోసం ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. జనవరి చివరికల్లా అందరి ఖాతాలో రైతు బంధు నిధులు జమ అవుతాయని పేర్కొంది. ఇప్పటికే ఎకరాలోపు ఉన్న రైతుల ఖాతలో నగదు జమ చేసింది రాష్ట్ర సర్కార్. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Auto Drivers: ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ ఈరోజు ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులతో మంత్రి పొన్నం సమావేశం అయ్యారు. వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓలా, ఉబెర్ తరహాలో యాప్ను తీసుకొస్తామని అన్నారు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు! నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై సీఎం రేవంత్ ప్రసంగించారు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: రైతు బంధుపై కీలక అప్డేట్ రైతుబంధు నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అన్నారు. అలాగే ఒకేదఫాలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని అన్నారు. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn