విద్యుత్ అధికారులకు హ్యాట్సాఫ్ చెప్పిన రైతు- VIDEO

పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో దమ్మపేట మండలం గుమ్మడివల్లి, నందిపాడు, కోయరంగాపురం, 29 గిరిజన ఆవాస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో 2 రోజులుగా టీజీఎన్‌పీడీసీఎల్‌ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.

New Update
విద్యుత్ అధికారులకు హ్యాట్సాఫ్ చెప్పిన రైతు- VIDEO

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు