Bhadrachalam: భద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. తెలంగాణ – ఏపీ జాతీయ రహదారి NH – 163పై తూరుబాక వద్ద వరద చేరింది. అలాగే, విజయవాడ – జగ్దల్ పూర్ NH-30పై రాయనపేట వద్ద రహదారిపై కూడా వరద నీరు చేరింది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు నిలిపివేశారు.
పూర్తిగా చదవండి..TS: తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గడ్ మధ్య రాకపోకలు బంద్..!
భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. ఈ వరదల కారణంగా తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. మరికొద్ది సేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి భద్రాచలం గోదావరి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
Translate this News: