Telangana: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి
తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసేలా ఆయకట్టుకు నీరందించాలనే సంకల్పం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని కోసం ఆరు ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నారు.