Group-1: తప్పతాగి గ్రూప్ 1 పరీక్ష విధులకు హాజరైన ఉద్యోగి.. చివరికి
నిన్న తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగగా.. కరీంనగర్ జిల్లా జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల సెంటర్లో ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని స్టేషన్కు తీసుకెళ్లారు.