బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్స్ కలకలం

జగిత్యాల్‌లోని CSI బాలికల పాఠశాలలో కండోమ్స్ ప్యాకెట్లు కలకలం రేపాయి. మద్యం సీసాలు కూడా ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు స్కూల్ అడ్డాగా మారింది. విద్యార్థునుల చేత టీచర్ వాటిని క్లిన్ చేయించారు. దీంతో పాఠశాల సిబ్బందిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

New Update
jagityal CSi

jagityal CSi Photograph: (jagityal CSi )

జగిత్యాల జిల్లాలోని ఓ గల్స్ స్కూల్లో కండోమ్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగిత్యాల్‌లోని క్రిస్టియన్ స్కూల్ ఇంటర్నేషన్‌ బాలికల పాఠశాలలో కండోమ్స్ కలకలం రేపాయి. వాటితోపాటు మద్యం సీసాలు కూడా అక్కడ ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు స్కూల్ అడ్డాగా మారింది.

Read also : కరీంనగర్ లో అఘోరీ హల్ చల్

మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు స్కూల్ ఆవరణలోకి ఎలా వచ్చాయని ఉపాద్యాయులు ఆరా తీస్తున్నారు. విద్యార్థునుల చేత టీచర్ వాటిని క్లిన్ చేయించారు. దీంతో పాఠశాల సిబ్బందిపై విద్యార్థులను తల్లిదండ్రులు మండిపడుతున్నారు. స్కూల్‌ పరిసరాల్లో అసాఘింక కార్యకాలపాలకు పాల్పడుతున్న వారిని కనిపెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు