బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్స్ కలకలం
జగిత్యాల్లోని CSI బాలికల పాఠశాలలో కండోమ్స్ ప్యాకెట్లు కలకలం రేపాయి. మద్యం సీసాలు కూడా ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు స్కూల్ అడ్డాగా మారింది. విద్యార్థునుల చేత టీచర్ వాటిని క్లిన్ చేయించారు. దీంతో పాఠశాల సిబ్బందిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t135038230-2025-11-04-13-51-16.jpg)
/rtv/media/media_files/2025/01/25/WxsrxmGIAZhgnedocLqM.jpg)