Cheap Liquor: నాశనం అయిపోతార్రా.. మరీ ఇంత మోసమా.. ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్!

హైదరాబాద్ లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం పోసి మందుబాబులను దారుణంగా మోసం చేస్తున్నారు. బార్‌లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.

New Update
 cheap liquor

cheap liquor

హైదరాబాద్ లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది.  ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం పోసి మందుబాబులను దారుణంగా మోసం చేస్తున్నారు. బార్‌లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. లింగంపల్లి ప్రొహిబిషన్& ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ట్రూప్స్ బార్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదని ఎక్సైజ్ అధికారులు ఇటీవల తనిఖీలు చేయగా ఈ విషయం బయటపడింది.

Also Read :  BCCI : పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఐసీసీకి సంచలన లేఖ!

రూ. 2690 ధర గల జేమ్సన్‌ బాటిల్లో

ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం కలుపుతూ బార్ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. రూ. 2690 ధర గల జేమ్సన్‌ బాటిల్లో రూ.1000 ధర కలిగిన ఓక్స్మిత్‌ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు.  కల్తీకి రెడీగా ఉంచిన 75 తక్కువ ధర మద్యం సీసాలు, 55 ఖాళీ సీసాలను అధికారులు  సీజ్ చేశారు.  బార్‌ లైసెన్స్,‌ ఓనర్‌ ఉద్యాకుమార్‌ రెడ్డి, మేనేజర్‌ వి. సత్యనారాయణ రెడ్డి, బార్‌లో‌ పని చేసే ఉద్యోగి పునిత్‌ పట్నాయక్‌లపై కేసు నమోదు చేసిన అధికారులు లింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో వారిని అప్పగించారు.  

Also Read :  కండక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఛీ ఛీ!

telangana | hyderabad | liquor-bottles | cheap liquor

 

Also Read :  టీచర్ కాదు టార్చర్.. హోం వర్క్ చేయలేదని విద్యార్థినితో దారుణం.. లేడీ టీచర్‌కు రూ.2 లక్షల జరిమానా!

Also Read :  Suriya 796CC వెంకీ అట్లూరి- సూర్య క్రేజీ అప్డేట్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు