/rtv/media/media_files/2025/04/10/y7PkyZCU3y2mGO4raPGN.jpeg)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం గచ్చిబౌలి AIG ఆస్పత్రికి వెళ్లారు. ఫామ్‌హౌజ్ నుంచి హుటాహుటిన కేసీఆర్ ఆస్పత్రికి చేరుకున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ AIG హాస్పిటల్‌కి వెళ్లారు. డాక్టర్లు ఆయనకు పలు రకాల హెల్త్ టెస్టులు చేశారు. టెస్ట్ రిపోర్టులు వచ్చాక కేసీఆర్ కండీషన్‌పై వైద్యులు క్లారిటీ ఇవ్వనున్నారు. మరో 17 రోజుల్లో బీఆర్ఎస్ ఏప్రిల్ 27న ఛలో వరంగల్ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఆరోగ్యం పరంగా ఆయన బహిరంగ సభకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 25ఏళ్లు కావస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరుపుతున్నారు. 20 లక్షల మందితో వరంగల్ ఎల్కతుర్తిలో సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభకు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం గచ్చిబౌలి AIG ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ AIG హాస్పిటల్‌కి వెళ్లారు. డాక్టర్లు ఆయనకు పలు రకాల హెల్త్ టెస్టులు చేశారు.
— RTV (@RTVnewsnetwork) April 10, 2025
Read More>>https://t.co/GJ1GGVYnfL#KCR #HealthCheckUp #RTV
Also read: BIG BREAKING: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్..!