Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. VIDEO

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.భవనం పూర్తిగా కాలిపోయింది. పక్కన బిల్డింగ్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

New Update
Fire Accident in Hyderabad

Fire Accident in Hyderabad

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. భవనం పూర్తిగా కాలిపోయింది. పక్కన బిల్డింగ్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అంతేకాదు గతేడాది కూడా ఇదే షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు