కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. ఫిరోజ్ ఖాన్‌పై దాడి !
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. సీసీరోడ్ల పరిశీలనకు వచ్చిన ఫిరోన్‌ఖాన్‌ను నాంపల్లి ఎమ్మెల్యే మజిద్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే, ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది.