తెలంగాణ Tiger: వణికిస్తున్న పెద్దపులి సంచారం.. పశువుల కాపరిపై దాడి.! కొమరం భీం జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయపెడుతోంది. నందిగూడకు చెందిన పశువుల కాపరి గులాబ్ పై పెద్దపులి ఒక్కసారిగా దాడి చేసింది. గులాబ్ గట్టిగా కేకలు వేయడంతో పులి పారిపోయింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు గాయపడిన కాపరిని ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Auto Drivers : మా బతుకులు ఆగం చేయోద్దు.. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి! కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే రద్దు చేయాలని నిర్మల్ జిల్లా ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ పథకం వల్ల తమ కుటుంబాలు రోడ్డునపడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bharosa : తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్...రైతు భరోసా నిధులు రిలీజ్..ఇవాళ్టి నుంచి అకౌంట్లో జమ..!! తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేరోజు రాకపోవచ్చు. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pass Port : వారికి హైకోర్టు గుడ్ న్యూస్.. పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో సంచలన తీర్పు క్రిమినల్ కేసులలో నిందితులుగా.. విచారణ ఎదుర్కుంటున్న వారి పాస్ పోర్ట్ రెన్యువల్ చేయడానికి పాస్ పోర్ట్ ఆఫీసులు నిరాకరిస్తాయి. మంచీర్యాలకు చెందిన వెంకటేశం ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించడంతో నిందితులకు ప్రాథమిక హక్కులు ఉంటాయని.. అతని పాస్ పోర్ట్ రెన్యువల్ చేయాలని ఆదేశించింది. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో పేదలకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులు? తెలంగాణలో 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో కొత్తగా ఏర్పడబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాలు ఆశలు పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీలతోపాటు ఈ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS New Cabinet: సీతక్కకు హోం, ఉత్తమ్ కు ఫైనాన్స్.. మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్ లు! సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ హైకమాండ్.. మంత్రుల లిస్ట్ ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఉత్తమ్ కు ఫైనాన్స్, సీతక్కకు హోం మంత్రి ఇవ్వాలని నిర్ణయించిన అధిష్టానం.. మరో ముగ్గురికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Singareni : 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు సింగరేణిలో ఎన్నికల సందడి మొదలైంది. బొగ్గుగనిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ తేదీని అధికారులు నిర్ణయించారు. సోమవారం ఎన్నికల అధికారితో జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు ఏకాభిప్రాయానికి రావడంతో 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. By Naren Kumar 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BJP: వాళ్లను గెలిపించి వీళ్లు ఓడారు.. తెలంగాణ బీజేపీలో విచిత్రం ఎంపీలుగా ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఇద్దరూ తమ పరిధిలో అభ్యర్థులను గెలిపించుకునీ అనూహ్యంగా తామే ఓటమి పాలయ్యారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు, పూర్వ నిజామాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో బీజేపీ జెండా పాతింది. By Naren Kumar 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఈ సారి అసెంబ్లీలోకి 10 మంది మహిళలు.. లిస్ట్ ఇదే! 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మంది మహిళలు పోటీచేశారు. ఇందులో 10 మంది గెలుపొందగా తొలిసారిగా ఎన్నికైన వారే అధికంగా ఉండటం విశేషం. By srinivas 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn