Congress: కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించిన మంత్రి సీతక్క
‘ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ పార్టీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్లో బీఆర్ఎస్ పోస్టులు చేసింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క.. బీఆర్ఎస్ అఫిషియల్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు.