నిరుద్యోగులకు జేఎన్టీయూ హైదరాబాద్ శుభవార్త చెప్పింది. ఈ నెల 10, 11 తేదీల్లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ కంపెనీల్లో పది వేలకు పైగా ఉద్యోగాలకు ఈ జాబ్ మేళా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Telangana: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు – టీ-సాట్ ఆధ్వర్యంలో నిర్వహణ
JNTUHలో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10000+ జాబ్స్.. టెన్త్ నుంచి ఎంటెక్ వారికి..
జేఎన్టీయూ హైదరాబాద్ లో ఈ నెల 10, 11 తేదీల్లో భారీ జాబ్ మేళా జరగనుంది. 100కు పైగా కంపెనీల్లో 10 వేల ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. టెన్త్, ఆపై అన్ని రకాల విద్యార్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు.
Translate this News: