Maoist Devji : మా పెదనాన్నను కోర్టులో హాజరుపరిచేలా చూడండి..సీఎం రేవంత్‌కు మావోయిస్టు దేవ్‌జీ కూతురు సంచలన లేఖ
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తిప్పిరి తిరుపతి తమ్ముడి కూతురు సుమ లేఖ రాసింది.
/rtv/media/media_files/2025/12/01/fotojet-2025-12-01t111205234-2025-12-01-11-14-29.jpg)
/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t070904713-2025-11-28-07-09-40.jpg)