Naga Chaitanya: సరికొత్త జానర్లో చైతు మూవీ..
’విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో హీరో నాగ చైతన్య కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దీనికి ‘వృక్షకర్మ’ అనే టైటిల్‌తోపాటు మరికొన్ని ఇతర టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. 2025 చివర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.