/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-31T193237.056.jpg)
2018లో హైదరాబాద్‌లోని నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో దోషికి హైకోర్టు మరణశిక్ష విధించింది. ఆ చిన్నారిపై సెంట్రింగ్ కార్మికుడు దినేశ్ కుమార్ అనే వ్యక్తి ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. ఈ కేసులో 2021లో నిందితుడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ఈ తీర్పుపై అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కింది కోర్టు తీర్పును సమర్థించింది.
Also Read: ఆ డిమాండ్‌కు నో చెప్పిన రేవంత్.. గద్వాల ఎమ్మెల్యే యూటర్న్‌కు కారణమిదే?