Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన మోదీ 3.0 జట్టులో చోటుదక్కించుకొవడంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. బండి సంజయ్ ప్రస్థానమిదే!
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన మోదీ 3.0 జట్టులో చోటుదక్కించుకోవడంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. బండి సంజయ్ ప్రస్థానం కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: