Telangana : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం?
రాష్ట్రంలో ఉన్న 9 వేల గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 1:3 నిష్పత్తి ఫార్ములాను అమలు చేయనున్నారు. జిల్లాస్థాయిలోకి వచ్చే మిగతా పోస్టులకు కూడా ఇదేవిధంగా అమలు చేస్తారని తెలుస్తోంది. జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగాలకు మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేయనున్నారు.