/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Jobs-jpg.webp)
Telangana Medical Department Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని వైద్యారోగ్యశాఖలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 31 స్టాఫ్ నర్సులు పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వైద్యారోగ్య సేవల నిమయాక బోర్టు ద్వారా ఈ మొత్తం పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: పవన్ కళ్యాణ్‌కు వదినమ్మ సురేఖ బహుమతి.. ఏం ఇచ్చారో తెలుసా?