CM Revanth Reddy: పద్మ అవార్డు గ్రహీతలకు రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్, శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. పద్మ అవార్డ్ గ్రహీతలను సత్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి తో పాటు మరో 6 గురు పద్మ అవార్డ్ గ్రహీతలకు సత్కరించనుంది రేవంత్ సర్కార్.
పూర్తిగా చదవండి..Padma Awards: పద్మ అవార్డ్ గ్రహీతలను సత్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించనుంది తెలంగాణ ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు శిల్పకళా వేదికలో పద్మ అవార్డ్ గ్రహీతలను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించనున్నారు. పద్మ అవార్డ్స్‌లో పద్మ విభూషణ్.. వెంకయ్య, చిరంజీవిలకు, పద్మశ్రీ ముగ్గురు తెలుగు వారికి దక్కింది.
Translate this News: