బాలకృష్ణకు పద్మభూషణ్? | Padma Bhushan Award to Nandamuri Balakrishna? | RTV
ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో సోమవారం పద్మ అవార్డుల పురస్కారం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అత్యన్నత పౌర పురస్కారాలతో సత్కరించారు.
పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. అవార్డు విన్నర్లకు నగదు ప్రొత్సాహాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఇకపై పద్మశ్రీ గ్రహీతలకు సన్మానం చేయడంతో పాటు రూ.25 లక్షల నగదును అందజేస్తామన్నారు. అంతేకాదు ప్రతి నెలా 25వేల పెన్షన్ కూడా ఇస్తామన్నారు.
పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించనుంది తెలంగాణ ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు శిల్పకళా వేదికలో పద్మ అవార్డ్ గ్రహీతలను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించనున్నారు. పద్మ అవార్డ్స్‌లో పద్మ విభూషణ్.. వెంకయ్య, చిరంజీవిలకు, పద్మశ్రీ ముగ్గురు తెలుగు వారికి దక్కింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్’పురస్కారం మెగాస్టార్ చిరంజీవిని,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని వరిందింది. పురస్కార గ్రహీతలకు సిఎం జగన్, కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ అబినందనలు తెలిపారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. వారితో సహా మొత్తం ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది.
2024 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. మొత్తం 34 మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల ముగ్గురు కళాకారులు కూడా ఉన్నారు. యక్షగాన కళాకారుడు, బుర్ర వీణ వాయిద్యకారుడు, హరికథా కళాకారిణులకు ఈసారి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది.