Padma Awards 2024: పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలకు సిఎం జగన్ అభినందనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్’పురస్కారం మెగాస్టార్ చిరంజీవిని,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని వరిందింది. పురస్కార గ్రహీతలకు సిఎం జగన్, కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ అబినందనలు తెలిపారు.