Telangana: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నిరంజన్

తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పలు నియామకాలను చేసింది. ఇందులో భాగంగా బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నిరంజన్..అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్‌గా కొండారెడ్డిని..ఎడ్యుకేషనల్ కమిషన్ ఛైర్మన్‌గా ఐఏఎస్ ఆకునూరి మురళీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

New Update
Telangana: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నిరంజన్

తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పలు నియామకాలను చేసింది. ఇందులో భాగంగా బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నిరంజన్..అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్‌గా కొండారెడ్డిని..ఎడ్యుకేషనల్ కమిషన్ ఛైర్మన్‌గా ఐఏఎస్ ఆకునూరి మురళీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బీసీ కమిషన్‌ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, బాల లక్ష్మిలను నియమించారు.

publive-imagepublive-imagepublive-image

Also Read: Telangana: తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు‌‌–సీఎస్ శాంతికుమారి

Advertisment
తాజా కథనాలు