Telangana: సహాయక చర్యల కోసం తెలంగాణ గవర్నర్‌ భారీ విరాళం

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంచి మనసు చాటుకున్నారు. రాష్ట్రంలో సహాయక చర్యల కోసం రూ.30 లక్షల విరాళం ఇచ్చారు. తన నిధుల్లో నుంచి రూ.30 లక్షలు రెడ్ క్రాస్ సొసైటికి అందించారు. తక్షణమే వరద సాయం అందించాలని సూచించారు.

New Update
Telangana: సహాయక చర్యల కోసం తెలంగాణ గవర్నర్‌ భారీ విరాళం
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు