Telangana: తెలంగాణలో హైడ్రా విధివిధానాలు ఖరారు..

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్) విధివిధానాలను తెలంగాణ సర్కార్‌ ఖరారు చేసింది. GHMC తో పాటు ఓఆర్‌ఆర్‌ వరకు హైడ్రాకు అధికార పరిధిని అప్పగించింది. హైడ్రా ఛైర్మన్‌గా సీఎం రేవంత్ ఉండనున్నారు.

New Update
Telangana: తెలంగాణలో హైడ్రా విధివిధానాలు ఖరారు..

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్) విధివిధానాలను తెలంగాణ సర్కార్‌ ఖరారు చేసింది. GHMC తో పాటు ఓఆర్‌ఆర్‌ వరకు హైడ్రాకు అధికార పరిధిని అప్పగించింది. హైడ్రా ఛైర్మన్‌గా సీఎం రేవంత్ వ్యవహరించనున్నారు. ఇక హైదరాబాద్‌, ఉమ్మడి జిల్లాల మంత్రులు, సీఎస్‌, డీజీపీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉండనున్నారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Advertisment
తాజా కథనాలు