Telangana Elections: బీఆర్ఎస్ పార్టీని ఈసారి కూడా తెలంగాణలో అధికారంలోకి తెచ్చి.. హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకొనేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (CM KCR) వలె జిల్లాల పర్యటన చేపట్టారు. ప్రచారంలో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు కేటీఆర్. ఈ పర్యటనలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీలపై విమర్శల దాడి చేశారు.
పూర్తిగా చదవండి..Minister KTR: ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు..ఏవి?.. కేటీఆర్ ఆన్ ఫైర్!
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఇబ్బందులు ఉండేవని.. రాత్రి రైతులకు జాగారామే అయ్యేది అని విమర్శించారు. కరెంట్ వద్దనుకునే వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని అన్నారు.
Translate this News: