తెలంగాణ New CM Revanth Reddy: రేపు ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం.. అందరికీ ఆహ్వానం.. రేవంత్ సంచలన లేఖ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేపు ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందని.. ఈ మహోత్సవానికి అందరూ రావాలని లేఖలో కోరారు కాబోయే సీఎం రేవంత్. By Nikhil 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.. వాళ్లకే ఛాన్స్ ఉందా..? తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాగే గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. By B Aravind 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy CM: సీనియర్లు సీరియస్.. అలిగిన ఉత్తమ్, భట్టి.. వారి నెక్ట్స్ స్టెప్ ఏంటి? రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంపై సీనియర్లు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హైమాండ్ పై అలిగినట్లు తెలుస్తోంది. సీఎం ప్రకటన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడకుండా సీరియస్ గా వెళ్లిపోయారు. దీంతో వారి నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం తెలంగాణ పొలిటికల్ సర్క్సిల్ లో చర్చనీయాంశమైంది. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 17 ఏళ్లలో జెడ్పీటీసీ టు సీఎం.. రేవంత్ రెడ్డి సంచలన రాజకీయ ప్రస్థానం.. 'సీఎం'.. రాష్ట్రానికి అధినేత. ఈ స్థానం కోసం రాజకీయ హేమాహేమీలు తలపడతారు. కానీ, రేవంత్ రెడ్డి 17 ఏళ్లలోనే జెడ్పీటీసీ నుంచి ఏకంగా సీఎం పదవినే చేపట్టారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, టీపీసీసీ చీఫ్గా, ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్. By Shiva.K 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈ నెల 7న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీనియర్లకు న్యాయం జరుగుతుందని.. అంతా కలిసి టీమ్ గా పని చేస్తారన్నారు. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Uttam Kumar Reddy: సీఎం పదవికి పరిశీలనలో నా పేరు: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా విజయం సాధించిన తన పేరును సీఎం పదవికి కాంగ్రెస్ హైకమాండ్ తప్పకుండా పరిశీలిస్తుందని ఆశిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతోందన్నారు. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి, ఆయన అల్లుడు.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. By V.J Reddy 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం! తెలంగాణ కొత్త సీఎంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా.. ఈటల రాజేందర్ ఎమోషనల్! తన ఓటమిపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా అని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. By V.J Reddy 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn