Election Counting 🔴 Live: 65సీట్లతో అధికారంలోకి కాంగ్రెస్!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దుమ్మురేపింది. 65సీట్లతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కేసీఆర్‌ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్‌ సీఎం రేపే ప్రమాణస్వీకారం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

New Update
Election Counting 🔴 Live: 65సీట్లతో అధికారంలోకి కాంగ్రెస్!
  • Dec 03, 2023 19:35 IST

    సీఎంగా రేవంత్.. డిప్యూటీ సీఎంగా భట్టి??



  • Dec 03, 2023 19:25 IST

    డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క?



  • Dec 03, 2023 19:13 IST

    కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్

    ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన తమిళిసై



  • Dec 03, 2023 18:40 IST

    అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు: ఈటల



  • Dec 03, 2023 18:09 IST

    ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే: కేటీఆర్



  • Dec 03, 2023 18:09 IST

    ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడిపోతాం: కేటీఆర్



  • Dec 03, 2023 18:07 IST

    మా ఓటమికి కారణాలను విశ్లేషికుంటాం- కేటీఆర్



  • Dec 03, 2023 17:55 IST

    ఈ రోజు రాత్రి 8 గంటలకు సీఎల్పీ సమావేశం

    రేపు గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్‌ ప్రతినిధులు

    హోటల్‌ ఎల్లాకు చేరుకుంటున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

    ఇప్పటికే హోటల్‌లో డీకే శివకుమార్‌, మరో నలుగురు పరిశీలకులు



  • Dec 03, 2023 17:44 IST

    డీజీపీ అంజనీ కుమార్ పై ఈసీ సస్పెన్షన్ వేటు



  • Dec 03, 2023 17:26 IST

    డీజీపీ అంజనీకుమార్ ను సస్పెండ్ చేసిన ఈసీ



  • Dec 03, 2023 17:14 IST

    కరీంనగర్ లో రీకౌంటింగ్ అడుగుతున్న బండి సంజయ్



  • Dec 03, 2023 17:03 IST

    సిద్ధిపేటలో హరీశ్ రావు విజయం.. 2018కంటే తగ్గిన మెజారిటీ



  • Dec 03, 2023 17:01 IST

    నేను, భట్టీ విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపాం- రేవంత్ రెడ్డి



  • Dec 03, 2023 16:56 IST

    రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం



  • Dec 03, 2023 16:54 IST

    జూబ్లీహిల్స్ లో నిలిచిపోయిన కౌంటింగ్

    అవకతవకలు జరిగియాంటూ ఈసీకి అజారుద్దీన్ ఫిర్యాదు



  • Dec 03, 2023 16:49 IST

    రేపు గవర్నర్ ని కలవనున్న కాంగ్రెస్ ప్రతినిధుల బృందం



  • Dec 03, 2023 16:49 IST

    కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు 2+2 గన్మెన్లు నియామకం



  • Dec 03, 2023 16:46 IST

    తెలంగాణతో మా బంధాన్ని ఎవరూ వీడదియ్యలేరు- మోదీ



  • Dec 03, 2023 16:42 IST

    సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. గరవ్నర్ తమిళిసైకి రాజీనామా పత్రం సమర్పించిన కేసీఆర్



  • Dec 03, 2023 16:41 IST

    ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ విజయం



  • Dec 03, 2023 16:40 IST

    కార్వాన్ లో MIM అభ్యర్థి విజయం



  • Dec 03, 2023 16:19 IST

    మరి కొద్దీ సేపట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా...

    క్యాబినెట్ రద్దు చేసి రాజీనామా ను గవర్నర్ కు సమర్పించనున్న కెసిఆర్



  • Dec 03, 2023 16:11 IST

    కాసేపట్లో రాజ్ భవన్ కు కేసీఆర్



  • Dec 03, 2023 16:03 IST

    ప్రజాభవన్ లోకి సామాన్యులందరికి అనుమతి: రేవంత్ రెడ్డి



  • Dec 03, 2023 16:02 IST

    ప్రగతి భవన్.. డాక్టర్. అంబేద్కర్ ప్రజాభవన్ గా మారబోతుంది: రేవంత్ రెడ్డి



  • Dec 03, 2023 15:57 IST

    సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం



  • Dec 03, 2023 15:56 IST

    సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ఓటమి



  • Dec 03, 2023 15:54 IST

    కూకట్ పల్లిలో 64వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం గెలుపు



  • Dec 03, 2023 15:52 IST

    డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యాడు: రేవంత్ రెడ్డి



  • Dec 03, 2023 15:41 IST

    గాంధీభవన్‌లో కాంగ్రెస్ సంబరాలు



  • Dec 03, 2023 15:31 IST

    దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతా: రేవంత్ ట్వీట్



  • Dec 03, 2023 15:30 IST

    ఓడిపోయిన ఆరుగురు మంత్రులు

    పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి ఓటమి



  • Dec 03, 2023 15:28 IST

    కోదడలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం.. ఉత్తమ్ భార్య పద్మావతి విజయం



  • Dec 03, 2023 15:27 IST

    బహదుర్ పురాలో MIM విజయం



  • Dec 03, 2023 15:21 IST

    చేపెళ్ల ఫలితంపై ప్రతిష్టంభన.. స్వల్ప మెజారిటీతో బీజేపీ అభ్యర్థి కాలే యాదయ్య ముందంజ



  • Dec 03, 2023 15:19 IST

    మిస్ ఫైర్ అయిందంటూ తన ట్వీట్ కు తానే రిప్లై ఇచ్చుకున్న కేటీఆర్



  • Dec 03, 2023 15:17 IST

    ఛత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తారుమారు

    మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ
    గిరిజన ఓట్లను కోల్పోయిన కాంగ్రెస్‌
    ఛత్తీస్‌గడ్‌లోని 90 నియోజకవర్గాల్లో 55 స్థానాల్లో బీజేపీ
    32 స్థానాల్లో కాంగ్రెస్‌ ముందంజ
    రాజనంద్‌గావ్‌ నుంచి మాజీ సీఎం రమణ్‌సింగ్‌ విక్టరీ



  • Dec 03, 2023 15:13 IST

    కాంగ్రెస్ ని విషెస్ చెప్పిన కేటీఆర్




  • Dec 03, 2023 15:10 IST

    నా శపథం ప్రకారం రెండు రోజుల్లో గడ్డం తీస్తా- ఉత్తమ్ కుమార్ రెడ్డి



  • Dec 03, 2023 15:09 IST

    వైరాలో కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌దాస్‌ నాయక్ గెలుపు



  • Dec 03, 2023 15:05 IST

    మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి యన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం



  • Dec 03, 2023 15:03 IST

    వైరాలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం



  • Dec 03, 2023 15:02 IST

    సిరిసిల్లలో కేటీఆర్ విజయం



  • Dec 03, 2023 15:01 IST

    ఆలేరు: కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య విజయం



  • Dec 03, 2023 14:56 IST

    కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డి చేతిలో ఓటమి



  • Dec 03, 2023 14:55 IST

    బోధన్ లో సుదర్శన్ రెడ్డి విజయం



  • Dec 03, 2023 14:55 IST

    పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి విజయం



  • Dec 03, 2023 14:53 IST

    వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి విజయం



  • Dec 03, 2023 14:52 IST

    ఆదిలాబాద్ లో సోయం బాపురావు ఓటమి



  • Dec 03, 2023 14:51 IST

    నాగర్‌కర్నూల్‌ లో కాంగ్రెస్‌ అభ్యర్థి కూచకుళ్ల రాజేష్‌రెడ్డి విజయం



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు