Minister KTR: 'హ్యాట్రిక్ లోడింగ్'.. కౌంటింగ్‌కు ముందు కేటీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్..
మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 'హ్యాట్రిక్ లోడింగ్.. గెట్ రెడీ టూ సెలబ్రేట్ గాయ్స్' అంటూ తాను తుపాకీ ఎక్కుపెట్టిన ఫోటోను ట్వీట్ చేశారు కేటీఆర్.