Telangana Congress Candidates List: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అభ్యర్థులు లిస్ట్ ఖరారైంది? తొలివిడతగా 63 మంది అభ్యర్థిత్వాలను కాంగ్రెస్(Congress) హైకమాండ్ ఫిక్స్ చేసిందా? అంటే మిగతా స్థానాలకు అభ్యర్థులను కూడా త్వరలోనే ఖరారు చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కాంగ్రెస్ వర్గాల నుంచి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ తొలి విడత 63 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌పై నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఆ లిస్ట్‌లో ఉన్న పేర్లు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది. మరి తొలి విడత లిస్ట్‌లో ఉన్న పేరు ఏంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Telangana Congress: కాంగ్రెస్ 63 మంది అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ తొలి విడత 63 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌పై నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఆ లిస్ట్‌లో ఉన్న పేర్లు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది. లిస్ట్‌లో ఉన్న అభ్యర్థుల వివరాల కోసం పైన లింక్ క్లిక్ చేయండి..
Translate this News: