Latest News In Telugu TS New Cabinet: హోం మంత్రిగా ఉత్తమ్, సీతక్కకు గిరిజన సంక్షేమం.. కొత్త మంత్రుల శాఖలివే! ఉత్తమ్ కుమార్ రెడ్డి హోం శాఖ, భట్టి విక్రమార్కకు రెవెన్యూ, శ్రీధర్ బాబుకు ఆర్థిక, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి, By Nikhil 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EVM Safety: ఓటేశాము సరే.. మరి రిజల్ట్స్ వరకూ మన ఓటు భద్రమేనా? EVM Safety: తెలంగాణలో పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలో జాగ్రత్తగా ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. By KVD Varma 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vote Trends: ఓటు ఒక చోట.. పోటీ మరోచోట..వీరి ఓటు ఎవరికో వేయాల్సిందే! ఓటు ఎక్కడ ఉంటె అక్కడే వేయాలి. పోటీ మాత్రం ఎక్కడైనా చేయవచ్చు. ఇది రూల్. ఆ రూల్ ప్రకారం చాలామంది అభ్యర్థులు ఓటు ఒక చోట.. పోటీ మరోచోటగా పరిస్థితి ఉంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి సహా పలువురు ఇలా తమ ఓటు తాము వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. By KVD Varma 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ రెడ్డిని ఓడిస్తే నరేందర్ రెడ్డికి ప్రమోషన్.. కొడంగల్‌లో కేటీఆర్ సంచలన ప్రకటన! కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తే పట్నం నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇప్పిస్తా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కొడంగల్ పేరును చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయిందని సెటైర్లు చేశారు. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎన్నికల బరిలో KA పాల్.. తొలి జాబితా విడుదల! తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత KA పాల్ తెలిపారు. ఇవాళ 12మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేశారు. రేపు రెండో జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. By V.J Reddy 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka gandhi: బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు దోచుకున్నారు: ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేర్చాలని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఓ రోడ్ మ్యాప్‌ను రూపొదించిందని అన్నారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని.. అన్ని పంటలకు మద్ధతు ధర కంటే ఎక్కువగా చెల్లిస్తామని పేర్కొన్నారు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Beerla Ilaiah: తప్పకుండా గెలుస్తా.. నమ్మకం నిలబెట్టకుంటా: బీర్ల అయిలయ్య ఇంటర్వ్యూ రానున్న ఎన్నికల్లో ఆలేరు నుంచి తప్పకుండా విజయం సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponguleti Srinivas: పొంగులేటి అక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతూ పెట్రోల్ పోసుకున్న అభిమాని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ కార్యలయంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పొంగులేటి పోటీచేయాలంటూ ఆయన అభిమాని ఒకరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పొంగులేటి అనుచరులు అతడ్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత పొంగులేటి వద్దకు తీసుకెళ్లారు. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: కాంగ్రెస్ 63 మంది అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ తొలి విడత 63 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌పై నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఆ లిస్ట్‌లో ఉన్న పేర్లు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది. లిస్ట్‌లో ఉన్న అభ్యర్థుల వివరాల కోసం పైన లింక్ క్లిక్ చేయండి.. By Shiva.K 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn