Bandla Ganesh Clarity on Contesting in Assembly Election: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పష్టం చేసారు. టికెట్ ఇస్తానన్నారు కానీ..నేనే వద్దు అని చెప్పినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మధ్య కాలంలో వచ్చే ఎన్నికల్లో కూకట్పల్లి (Kukatpally) నుంచి కాంగ్రెస్ (Congress) టికెట్‌పై బరిలోకి దిగుతున్నట్టు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపిందని, ఆయన కూడా అందుకు ఓకే చెప్పారంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Bandla Ganesh: కూకట్పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పష్టం చేసారు. ఈ పోస్ట్ తో కూకట్పల్లి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగుతున్నట్టు వచ్చిన వార్తలకు ఆయన చెక్ పెట్టారు.
Translate this News: