Telangana: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే అక్బరుద్దీన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశం డిసెంబర్ 9వ తేదీన జరుగనుంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.