తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల

తెలంగాణ బీజేపీ తన అభ్యర్థుల 4వ జాబితాను విడుదల చేసింది. మొత్తం 12 పేర్లతో జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాలకు పేర్లను ప్రకటించిన బీజేపీ ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి  ఉంది. 

New Update
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల

Telangana BJP 4th List: మొత్తం 12 పేర్లతో తెలంగాణ బీజేపీ తన అభ్యర్థుల 4వ జాబితాను విడుదల చేసింది.  ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాలకు పేర్లను ప్రకటించిన బీజేపీ ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి  ఉంది. తాజాగా అనౌన్స్ చేసిన జాబితాలో కొత్తగా పార్టీలో చేరిన సుభాష్ రెడ్డి (ఎల్లారెడ్డి), చలమల్ల కృష్ణారెడ్డి (మునుగోడు)కు చోటు దక్కింది.

  • చెన్నూరు- దుర్గం అశోక్‌
  • ఎల్లారెడ్డి- సుభాష్‌రెడ్డి
  • హుస్నాబాద్‌-బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి
  • సిద్దిపేట- దూది శ్రీకాంత్‌రెడ్డి
  • వికారాబాద్‌- పెద్దింటి నవీన్‌కుమార్‌
  • కొడంగల్‌- బంటు రమేశ్‌కుమార్‌
  • గద్వాల్‌- బోయ శివ
  • మిర్యాలగూడ- సాధినేని శివ
  • మునుగోడు-చల్లమల్ల కృష్ణారెడ్డి
  • నకిరేకల్‌-మొగులయ్య
  • ములుగు- అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌
  • వేములవాడ- తుల ఉమ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు