TDP Third List: టీడీపీ థర్డ్ లిస్ట్ విడుదల!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 13 మంది ఎంపీ అభ్యర్థులకు స్థానం కల్పించగా, 11 మంది అసెంబ్లీ అభ్యర్థలకు సీట్లు కేటాయించింది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 13 మంది ఎంపీ అభ్యర్థులకు స్థానం కల్పించగా, 11 మంది అసెంబ్లీ అభ్యర్థలకు సీట్లు కేటాయించింది.
ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి చేసే దేశాల జాబితాను విడుదల చేశారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ లిస్ట్‌లో చాలా దేశాలు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక ఇందులో భారతదేశం 93వ ర్యాంకులో ఉంది.
తెలంగాణ రాష్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ బీజేపీ ఇన్ఛార్జీలను నియమించింది. అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ 17మంది జాబితాను విడుదల చేసింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఎంపీతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ బీజేపీ తన అభ్యర్థుల 4వ జాబితాను విడుదల చేసింది. మొత్తం 12 పేర్లతో జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాలకు పేర్లను ప్రకటించిన బీజేపీ ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల మొదటి లిస్ట్ తయారైంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ లిస్ట్ మీద చర్చించారని తెలుస్తోంది. 35 నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్ధి మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో వారినే ఫైనల్ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.