TG - AP : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపు స్కూళ్లకు సెలవు

జులై 17న హిందువుల పండుగ తొలి ఏకాదశి, ముస్లింల పండుగ మొహర్రం సందర్భంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు బుధవారం సెలవు ప్రకటించాయి. స్కూళ్లు,కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.

TG - AP : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపు స్కూళ్లకు సెలవు
New Update

TG - AP Governments Declared School Holiday For Tomorrow : జులై 17న హిందువుల పండుగ తొలి ఏకాదశి, ముస్లింల పండుగ మొహర్రం (Muharram) సందర్భంగా తెలంగాణ (Telangana), ఏపీ ప్రభుత్వాలు (AP Government) బుధవారం సెలవు ప్రకటించాయి. స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు. తొలి ఏకదాశి తర్వాతే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. అలాగే ముస్లింలకు మొహర్రం సందర్భంగా ఇది మొదటి నెల. ఈ నెలలో ముస్లింలు (Muslims) సంతాపం తెలుపుతారు. మహమ్మద్‌ ప్రవక్త మనవడు హుస్సేన్ ఇబ్న్ అలీ బంధువులతో కలిసి అమరుడైన రోజని ముస్లిం పెద్దలు చెబుతుంటారు.

Also read: అధ్యక్ష పదవి ఎవరికీ ? ఈటల రాజేందర్ సంచలన ఇంటర్వ్యూ

#ekadashi-2024 #telanagana #muharram #andhra-pradesh #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe