Ekadashi 2024 : జూలైలో ఏకాదశి ఎప్పుడు వచ్చింది? విశిష్టలు ఏంటి?
ఏకాదశి 2024 జూలై నెల ప్రత్యేకమైనది. ఈ నెలలో మూడు ఏకాదశిలు వచ్చాయి. ఈ మాసంలో జూలై 17న దేవశయని ఏకాదశి వ్రతం,31న కామికా ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల శివుడు, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.