Geyser Offers: కెవ్వు కేక.. రూ.1899లకే గీజర్.. అబ్బబ్బ చలి పుట్టకముందే కొనేయండి బాసూ..
ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో గీజర్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. Havells Geyser రూ.9,790, Hindware Geyser రూ.1,899, Orient Geyser రూ.5,999కి కొనుగోలు చేయవచ్చు.
/rtv/media/media_files/2025/09/19/flipkart-big-billion-days-sale-2025-geyser-offers-2025-09-19-18-24-20.jpg)