New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/20-1-jpg.webp)
Teachers Protest:విజయవాడలో టీచర్లు ధర్నా చేస్తున్నారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రికత్ంగా మారింది. రోడ్ల మీద బైఠాయించిన టీచర్లు వచ్చే పోయే వాహనాలను అడ్డుకుంటున్నారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్‌తో టీచర్లు ధర్నా చేస్తున్నారు.36 గంటల పాటూ ధర్నా చేయాలని UTF పిలుపునిచ్చింది. టీచర్లు ధర్నా చౌక్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. దాంతో పాటూ యూటీఎఫ్ ఆఫీస్ దగ్గర భద్రతను కూడా పెంచారు.
తాజా కథనాలు