Bhuvaneswari, Brahmani : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chandrababu) ఇప్పటికే రిమాండ్లో ఉండగా.. తాజాగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari), కోడలు బ్రహ్మణి(Brahmani)ల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపో మాపో అరెస్ట్ చేయడానికి సీఐడీ సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పటికే 11 బృందాలు కేసు దర్యాప్తులో ముమ్మరంగా ముందుకెళ్తున్నాయి. అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు వ్యవహారంలోనే వీరిద్ధరినీ అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Nara Bhuvaneswari, Brahmani: నెక్స్ట్ టార్గెట్ భువనేశ్వరి, బ్రహ్మణి.. అరెస్ట్ ఖాయమా?
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రిమాండ్లో ఉండగా.. తాజాగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపో మాపో అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు వ్యవహారంలోనే వీరిద్ధరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం.
Translate this News: