Vangalapudi Anita: రోజా నోరు జాగ్రత్త..!
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజాపై టీడీపీ మహళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిపై అనుచితంగా మాట్లాడుతున్న రోజా.. చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు.