ZPTC, MPTC ఎన్నికల వేళ.. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి స్పెషల్ టీం!
ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో జూమ్ సమావేశంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రులతో సమావేశమైయ్యారు. అభ్యర్థు లిస్ట్ ఈరోజు రాత్రికి సిద్ధం కావాలని పార్టీ నేతలను ఆదేశించారు.
/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)
/rtv/media/media_files/2025/03/28/sshA0l7NCucO7Hec1P5s.jpg)