Horoscope Today: నేడు ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టినా విజయమే..
కన్య రాశివారు ఈరోజు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. సింహం రాశివారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మిగిలిన రాశుల వారికి ఈరోజు ఎలా ఉంటుందో ఈ కథనంలో..
కన్య రాశివారు ఈరోజు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. సింహం రాశివారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మిగిలిన రాశుల వారికి ఈరోజు ఎలా ఉంటుందో ఈ కథనంలో..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుందని పండితులు చెబుతున్నారు కన్య రాశి వారికి కలహా సూచన ఉన్నట్లు వివరిస్తున్నారు.ఇంకా ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? అన్న వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
మంగళవారం త్రిపుష్కర యోగం, ధ్రువ యోగం వంటి శుభ యోగాలు ఉన్నాయి. దీని కారణంగా మేషం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందామా?
నేడు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రాశిచక్ర గుర్తులకు, వ్యక్తిత్వానికి మధ్య సంబంధం ఉందని మీకు తెలిసి ఉండవచ్చు. ఈ నాలుగు రాశుల వారికి మోసం చేసే గుణం ఉందని మీకు తెలియకపోవచ్చు. ఆ రాశులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
ఏప్రిల్ 8న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.మొదటి సూర్యగ్రహణం ఏ సమయంలో సంభవిస్తుందో మరియు మొత్తం 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
ఈ ఏప్రిల్లో శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఇది వృశ్చిక, కర్కాటక, మకర, ధనుస్సు రాశి వారికి లాభాలను తీసుకొస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే సమయం మంచిది.
చాలామంది రాశిఫలాలు చూడడంతోనే రోజు మొదలుపెడతారు. ఆర్థిక పరిస్థితి, ఆఫీస్లో జాబ్ ఎలా ఉండబోతుంది లాంటి వాటిపై ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఇక డబ్బు గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలో జ్యోతిష్యులు చెబుతుంటారు. ఇవాళ మీ రాశి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
నలుపు అనేది చాలా మందికి నచ్చదు. అదొక అశుభంగా భావించేవాళ్లూ ఉన్నారు. అయితే ఈ 4 రాశుల వారికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టమట. నలుపు వారికి అదృష్టాన్ని ఇస్తుందట. ఆ రాశులు ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.