TTD: ఏడాదికి లక్ష బ్రేక్ దర్శనాలు..అంతా బాబాయి చలవే!
వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్గా ఉన్న సమయంలో ప్రసాదాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నట్లు నివేదిక సమర్పించినట్లు సమాచారం.