Chahal: క్రికెటర్ చాహల్ సంచలనం.. భార్యకు విడాకులు..?
టీమిండియా క్రికెటర్ చాహల్-ధనశ్రీ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అదే సమయంలో ధనశ్రీతో ఉన్న అన్ని ఫొటోలను చాహల్ తొలగించాడు. దీంతో త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు కనిపిస్తోంది.
/rtv/media/media_files/2025/01/09/mhP38YKkYvUVDgI4QexL.jpg)
/rtv/media/media_files/2025/01/04/UQjxxec6n3smIbJBXf11.jpg)
/rtv/media/media_files/2024/11/23/N246yxgBcBeStNB9JXWQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-23T123833.823-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T124254.093-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-03T182436.850-jpg.webp)