Holi Celebration: ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ వీడియో ఫుల్ మీల్స్.. డోంట్ మిస్
సచిన్, యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్ అందరూ హోలీ వేడుకలు చేసుకున్నారు. గదిలో నుంచి యువరాజ్ సింగ్‌ను బయటకు రప్పించి మరీ రంగులు చల్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. టీమిండియా మాజీ ప్లేయర్లందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.